స్టోర్ పాయింట్స్ వివరాలు
స్టోర్ పాయింట్స్ ఎలా సంపాదించాలి?
😲 ప్రతి కొనుగోలుపై 10% పాయింట్లు మీ Mana KKD Store ఎకౌంటు లోకి వస్తాయి. (30 రోజుల వాలిడిటి తో)
🤳 మీ స్నేహితులకి, బందువులకి మా స్టోర్ ని రిఫెర్ చెయ్యండి. మీకు, వాళ్లకి ₹50 + ₹50 పాయింట్స్ వస్తాయి! మీ రెఫరల్ లింక్ చూడండి
ఈ పాయింట్స్ ఎలా ఉపయోగపడతాయి?
💰 ఒక్క పాయింట్ = 1 రూపాయి.
😍 మీ పాయింట్లతో, 15% Extra డిస్కౌంట్ పొందండి.